Lokaalanele Naadhudu – Joshua Shaik | Telugu Christmas Song 2024
Lyrics:ఆకాశ వీధుల్లో ఆనందం – ఆ నింగి తారల్లో ఉల్లాసంఈ రేయి వెన్నెల్లో సంతోషం – ఇల పొంగేను లోలోన సంగీతంలోకాలకే రారాజుగా – యేసయ్య పుట్టాడుగా .. హేహెయ్ లోకాలనేలే నాధుడు వెలిసాడు నా మెస్సయ్యదరిచేరినాడు దీనుడై ధరలోన నా యేసయ్యఇలలో జాడగా పలికిందిగా వింతైన ఓ తారకమదిలో నిండుగా ఓ పండుగ తెచ్చాడు నా రక్షకసదా దీపమై సంతోషమై పరమాత్ముడే ఈనాడే జన్మించె అహా సంతోషమే మహదానందమే ఇల వచ్చింది ఓ సంబరంసమాధానమే ఇల … Read more