Yevaru Choopinchaleni – Telugu Christian Song Lyrics
Lyrics:ఎవరు చూపించలేనీ – ఇలలో నను వీడిపోనీఎంతటీ ప్రేమ నీదీ – ఇంతగా కోరుకుందీమరువనూ యేసయ్య నీ కథే నన్నే తాకగా – నా మదే నిన్నే చేరగానా గురే నీవై యుండగా – నీ దరే నే చేరానుగా 1. తీరాలే దూరమాయే – కాలాలే మారిపోయేఎదురైన ఎండమావే – కన్నీటి కానుకాయే నా గుండె లోతులోన – నే నలిగిపోతువున్నాఏ దారి కానరాక – నీకొరకు వేచివున్నా ఎడబాటులేని గమనాననిను చేరుకున్న సమయాననను ఆదరించే … Read more