CHIRAKALA SNEHAM – చిరకాల స్నేహితుడా
చిరకాల స్నేహితుడా _ నా హ్రుదయాల సన్నిహితుడానా తోడు నీవయ్యా _ నీ స్నేహం చాలయ్యనా నీడ నీవయ్యా _ ప్రియ ప్రభువా యేసయ్యాచిర కాల స్నేహం _ ఇది నా యేసు స్నేహం బందువులు వెలి వేసిన _ వెలివేయని స్నేహంలోకాన లేనట్టి ఆ దివ్య స్నేహం _ నా యేసుని స్నేహంచిరకాల స్నేహం ఇది నాయేసు స్నేహం //2/ కష్టాలలో కన్నీలలో _ నను మోయు నీ స్నేహంనను దైర్య పరచి అదరణ కలిగించు … Read more