Ninne Nammina | నిన్నే నమ్మినా | Telugu Christian Song

Lyrics :
నిన్నే నమ్మినా – నీ సన్నిధి చేరినా…
॥పల్లవి॥
నిన్నే నమ్మినా – నీ సన్నిధి చేరినా
నన్ను కాదనకు నా రక్షకా
నిన్నే చేరినా – నీ సన్నిధి కోరినా
నన్ను త్రోసేయకు నా యేసయ్య

చరణం || 1. ఆరిపోతున్నా – మసిబారిపోతున్నా
జీవితాన్ని – (నా) వెలిగించుమయ్యా
పడిపోతున్నా – పాడైపోతున్నా
నా బ్రతుకును – బాగుచేయుమయ్యా ॥నిన్నే॥

చరణం || 2. సోలిపోతున్నా – సొమ్మసిల్లిపోతున్నా
నా హృదయాన్ని – ఓదార్చుమయ్యా
కృంగిపోతున్నా – కుప్పకూలిపోతున్నా
నా బ్రతుకును – బాగుచేయుమయ్యా ॥నిన్నే॥

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Leave a Comment