Ninne Nammina | నిన్నే నమ్మినా | Telugu Christian Song

Lyrics :నిన్నే నమ్మినా – నీ సన్నిధి చేరినా…॥పల్లవి॥నిన్నే నమ్మినా – నీ సన్నిధి చేరినానన్ను కాదనకు నా రక్షకానిన్నే చేరినా – నీ సన్నిధి కోరినానన్ను త్రోసేయకు నా యేసయ్య చరణం || 1. ఆరిపోతున్నా – మసిబారిపోతున్నాజీవితాన్ని – (నా) వెలిగించుమయ్యాపడిపోతున్నా – పాడైపోతున్నానా బ్రతుకును – బాగుచేయుమయ్యా ॥నిన్నే॥ చరణం || 2. సోలిపోతున్నా – సొమ్మసిల్లిపోతున్నానా హృదయాన్ని – ఓదార్చుమయ్యాకృంగిపోతున్నా – కుప్పకూలిపోతున్నానా బ్రతుకును – బాగుచేయుమయ్యా ॥నిన్నే॥