Raja Nee Sannidhilone | Christian Telugu Worship Song
Song Details:MUSIC : SAREEN IMMANTABLA : ANIL ROBINTITLE DESIGN : CHOOSEN CHARANLYRICS, TUNE : JOHN JEDITING, VIDEO & VFX : SHYAM STUDIOS రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యమనసారా ఆరాధిస్తు బ్రతికేస్తానయ్యనేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్యనీవే లేకుండా నేనుండలేనయ్యనీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్య నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషంఆరాధించుకొనే విలువైన అవకాశంకోల్పోయినవన్ని నాకు ఇచ్చుటకునుబాధల నుండి బ్రతికించుటకునునీవే రాకపోతే నేనేమైపోదునో ఒంటరి పోరు నన్ను విసిగించినమనుషులెల్లరు నన్ను తప్పుపట్టినాఒంటరివాడే వేయి … Read more